విజయవాడలో అలరించిన 'మిస్ ఫ్లోర్‌టచ్' ఫ్యాషన్ షో - Fashion Show in vijayawada latest news
🎬 Watch Now: Feature Video
విజయవాడ మారిస్ స్టెల్లా కళాశాలలో క్రిస్మస్‌ను పురస్కరించుకుని ఫెట్ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా మిస్ ఫ్లోర్‌టచ్ పేరిట ఫ్యాషన్ షో నిర్వహించారు. ఆధునిక, సంప్రదాయ వస్త్రధారణతో విద్యార్ధినులు ర్యాంప్‌పై వయ్యారంగా నడుస్తూ... తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. వివిధ రౌండ్లలో విద్యార్ధినులు కనబరిచిన ప్రతిభ ఆధారంగా విజేతలను ఎంపిక చేశారు. విజేతలకు కళాశాల ప్రిన్సిపల్ జెసింతా క్వాడ్రస్ బహుమతులు అందజేశారు.