'విషవాయువు మోతాదును బట్టి ప్రమాదం పెరిగే అవకాశం' - విశాఖ ఎల్జీ పాలిమర్స్ వార్తలు
🎬 Watch Now: Feature Video
విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో వెలువడిన స్టెరైన్ అనే విష వాయువు మోతాదును బట్టి.. ప్రమాదం పెరిగొచ్చని హృద్రోగ నిపుణులు చెబుతున్నారు. మనం తినే ఆహార పదార్థాలు, బాటిళ్లలోని నీటిలోనూ ఇది కొద్ది మోతాదుల్లో ఉంటుందన్నారు. ప్రమాద ప్రభావం, బాధితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హృద్రోగ నిపుణుడు డాక్టర్ రమేష్ కుమార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.