ETV Bharat / technology

కిర్రాక్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ లాంఛ్!- ధరలు ఎలా ఉన్నాయంటే? - SAMSUNG GALAXY S25 SERIES

మంచి ఫ్లాగ్​షిప్ స్మార్ట్​ఫోన్ కొనాలా?- అయితే ఈ గెలాక్సీ S25 సిరీస్​పై ఓ లుక్కేయండి!

Samsung Galaxy S25 Series launched
Samsung Galaxy S25 Series launched (Photo Credit- Samsung)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 23, 2025, 2:10 PM IST

Samsung Galaxy S25 Series: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ బుధవారం తన 'గెలాక్సీ అన్​ప్యాక్డ్ 2025' ఈవెంట్​లో 'గెలాక్సీ S25' సిరీస్‌ను లాంఛ్ చేసింది. కంపెనీ తన ఫ్లాగ్​షిప్​ మోడల్​ S-సిరీస్​​లో భాగంగా ఈ లైనప్​లో 'గెలాక్సీ S25', 'గెలాక్సీ S25+', 'గెలాక్సీ S25 అల్ట్రా' అనే మూడు మోడల్స్​ను తీసుకొచ్చింది. ఈ మూడు ప్రీమియం స్మార్ట్​ఫోన్లలో ఫ్లాగ్​షిప్ ప్రాసెసర్ కోసం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను ఉపయోగించింది.

అంతేకాక అదిరే ఏఐ ఫీచర్లతో కంపెనీ వీటిని తీసుకొచ్చింది. ఈ కొత్త గెలాక్సీ S25 సిరీస్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా AI-ఇంటిగ్రేటెడ్ వన్ UI 7తో వస్తుంది. ఇందులో పర్సనలైజ్డ్ సమ్మరీలను అందించే Now Brief వంటి న్యూ-జనరేషన్ ఏఐ సామర్థ్యాలు ఉన్నాయి. లాక్ స్క్రీన్‌పై Now Bar రంగురంగుల పిల్​ మాదిరిగా కనిపిస్తుంది. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మెషన్​ను అందించేందుకు ఉపయోగపడుతుంది.

ఇంకా ఈ సిరీస్​లో గూగుల్ జెమిని ఏఐ అసిస్టెంట్​ సపోర్ట్ కూడా ఉంది. అంతేకాక ఈ లైనప్‌లో సర్కిల్ టు సెర్చ్, కాల్ ట్రాన్స్‌క్రిప్ట్, రైటింగ్ అసిస్టెన్స్​తో పాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇతర AI-ఆధారిత ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా 'గెలాక్సీ S25' సిరీస్​ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై మరిన్ని వివరాలు మీకోసం.

1. శాంసంగ్ గెలాక్సీ S25 స్పెసిఫికేషన్లు:

Samsung Galaxy S25 and Galaxy S25 Plus
Samsung Galaxy S25 and Galaxy S25 Plus (Photo Credit- Samsung)
  • డిస్​ప్లే: 6.2-అంగుళాల ఫుల్ HD+ డైనమిక్ AMOLED 2X స్క్రీన్‌
  • రిఫ్రెష్ రేట్: 120Hz
  • పీక్ బ్రైట్‌నెస్‌: 2,600nits
  • ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌
  • 12GB వరకు LPDDR5x RAM, 512GB వరకు స్టోరేజీ
  • బ్యాటరీ: 4,000mAh
  • ఇది 25W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్
  • 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్
  • వైర్‌లెస్ పవర్‌షేర్‌ సపోర్ట్

కెమెరా సెటప్:

  • ప్రైమరీ కెమెరా: 2x ఇన్-సెన్సార్ జూమ్ అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP
  • అల్ట్రావైడ్ కెమెరా: 120-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 12MP
  • టెలిఫొటో కెమెరా: 3x ఆప్టికల్ జూమ్ అండ్ OISతో 10MP
  • ఫ్రంట్ కెమెరా: ఫోన్‌ ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా

కలర్ ఆప్షన్స్:

  • ఐసీ బ్లూ
  • సిల్వర్ షాడో
  • నేవీ
  • మింట్

వేరియంట్స్: కంపెనీ ఈ స్మార్ట్​ఫోన్​ను రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది.

  • 12GB + 256GB వేరియంట్‌
  • 12GB + 512GB వేరియంట్‌

వేరియంట్ల వారీగా ధరలు:

  • 12GB + 256GB వేరియంట్‌ ధర: రూ. 80,999 నుంచి ప్రారంభం
  • 12GB + 512GB వేరియంట్‌ ధర: రూ. 92,999 నుంచి ప్రారంభం

2. శాంసంగ్​ గెలాక్సీ S25+ స్పెసిఫికేషన్లు:

  • డిస్​ప్లే: 6.7-అంగుళాల డైనమిక్ AMOLED 2X స్క్రీన్‌

  • బ్యాటరీ: 4,900mAh
  • 45W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్

కలర్ ఆప్షన్స్: కంపెనీ ఈ మోడల్​ను రెండు కలర్ ఆప్షన్లలో తీసుకొచ్చింది.

  • నేవీ
  • సిల్వర్ షాడో

వేరియంట్స్:

  • 12GB + 256GB వేరియంట్
  • 12GB + 512GB వేరియంట్

వేరియంట్ల వారీగా ధరలు:

  • 12GB + 256GB వేరియంట్ ధర: రూ. 99,999 నుంచి ప్రారంభం
  • 12GB + 512GB వేరియంట్ ధర: రూ. 1,11,999

3. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా స్పెసిఫికేషన్లు:

Samsung Galaxy S25 Ultra
Samsung Galaxy S25 Ultra (Photo Credit- Samsung)
  • డిస్​ప్లే: 6.9-అంగుళాల డైనమిక్ AMOLED 2X స్క్రీన్

S24 అల్ట్రా మోడల్​లోని 6.8-అంగుళాల స్క్రీన్‌తో పోలిస్తే ఈ డివైజ్ కొద్దిగా రౌండ్ కార్నర్స్, కొంచెం పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంది.

  • రిఫ్రెష్ రేట్‌: 1Hz-120Hz వేరియబుల్
  • పీక్ బ్రైట్‌నెస్: 2,600nits
  • కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ 2 ప్రొటెక్షన్‌
  • ప్రాసెసర్: కస్టమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌
  • 12GB RAM అండ్ 1TB వరకు స్టోరేజీ సదుపాయం
  • బ్యాటరీ: 5,000mAh
  • 45W వైర్డ్ ఛార్జింగ్‌ సపోర్ట్
  • 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్
  • వైర్‌లెస్ పవర్‌షేర్‌ సపోర్ట్

కెమెరా సెటప్:

  • ప్రైమరీ కెమెరా: 2x ఇన్-సెన్సార్ జూమ్, OISతో 200MP
  • అల్ట్రావైడ్ కెమెరా: 120-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 50MP
  • టెలిఫోటో కెమెరా: 5x/3x ఆప్టికల్ జూమ్ అండ్ OISతో 50MP/10MP
  • ఫ్రంట్ కెమెరా: ఫోన్ ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా

కలర్ ఆప్షన్స్:

  • టైటానియం సిల్వర్ బ్లూ
  • టైటానియం గ్రే
  • టైటానియం వైట్ సిల్వర్
  • టైటానియం బ్లాక్

వేరియంట్స్:

  • 12GB RAM + 256GB స్టోరేజ్​
  • 12GB RAM+ 512GB స్టోరేజ్​
  • 12GB RAM+ 1TB స్టోరేజ్​

వేరియంట్ల వారీగా ధరలు:

  • 12GB RAM + 256GB స్టోరేజ్​తో బేస్ వేరియంట్ ధర: రూ. 1,29,999
  • 12GB + 512GB వేరియంట్ ధర: రూ. 1,41,999
  • 12GB + 1TB వేరియంట్ ధర: రూ. 1,65,999

ఎయిర్​టెల్ యూజర్లకు షాక్- ఆ రీఛార్జి ప్లాన్లలో డేటా తొలగింపు!- కారణం ఇదే!

వాట్సాప్​లో అదిరే ఫీచర్- ఇకపై ఒకే స్టేటస్​ మూడు యాప్స్​లో!- అదెలాగంటే?

యూత్​కి కిక్కేచ్చే అప్​డేట్- అదిరే పెర్ఫార్మెన్స్, స్టైలిష్ డిజైన్​తో రాయల్ ఎన్​ఫీల్డ్ కొత్త బైక్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.