విశాఖలో మంటల్లో దగ్ధమైన కారు - car fire in vishaka
🎬 Watch Now: Feature Video

విశాఖలో ఓ కారు.. మంటల్లో దగ్ధమైంది. జాతీయ రహదారిపై మధురవాడ వైపు వెళ్తున్న కారులో ఎండాడ ప్రాంతానికి రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో ప్రయాణిస్తున్న వారు వెంటనే అప్రమత్తమై కిందకు దిగిపోయారు. అనంతరం వాహనం పూర్తిగా తగలబడిపోయింది.