సోదరిని కత్తితో ఏడుసార్లు పొడిచిన సోదరుడు.. వీడియో వైరల్ - సోదరిని కత్తితో పొడిచిన సోదరుడు
🎬 Watch Now: Feature Video
గుజరాత్లోని వడోదరలో దారుణం జరిగింది. సోదరిపై విచక్షణారహితంగా దాడి చేశాడు ఓ సోదరుడు. ఆమె కడుపులో ఏడుసార్లు కత్తితో పొడిచాడు. దాడి సమయంలో నిందితుడి సవతి తల్లి ఘటనా స్థలంలోనే ఉంది. ఆర్థిక వివాదాలే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. నిందితుడిపై పోలీసులకు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. నిందితుడు కృష్ణ దర్శన్ ఫోరెన్సిక్ సైన్స్ విద్యార్థి. ఖతంబా గ్రామానికి చెందినవాడు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్గా మారింది.
Last Updated : Jun 22, 2022, 9:23 PM IST