భాజే...భాజే.. ఆ తాడుతో డోల్ భాజేరే
🎬 Watch Now: Feature Video
డ్రమ్స్ పై కర్రలతో కొడుతూ శబ్దాన్ని పలికించే కళాకారులనే మనం చూశాం. కానీ.. తాళ్లనే కర్రలుగా వాడుతూ డ్రమ్స్ వాయిద్యాన్ని విభిన్నంగా ప్రదర్శిస్తున్న ఈ కళాకారులను మాత్రం గుంటూరు జిల్లా అమరావతిలోనే చూస్తున్నాం. అమరలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ కళాకారులు.. తమ విద్యతో ఆకట్టుకున్నారు.
Last Updated : Feb 22, 2020, 7:38 PM IST