కొరడాతో కొట్టించుకున్న మహిళలు.. అలా జరగాలనే! - కొరడాతో కొట్టి ఆశీర్వదిస్తున్న పూజారి
🎬 Watch Now: Feature Video

తమిళనాడు.. పెరంబలూరులోని థేరణి గ్రామంలోని సెలనమ్మాళ్ దేవాలయంలో వినూత్నంగా పూజలు నిర్వహించారు. బుధవారం జరిగిన ఈ పూజల్లో మహిళా భక్తులను పూజారులు కొరడాతో కొట్టారు. ఇలా కొట్టడం వల్ల భక్తుల కోరికలు తీరుతాయని పూజారులు చెబుతున్నారు. ఈ సంప్రదాయాన్ని కొన్ని సంవత్సరాల క్రితం నుంచి పాటిస్తున్నామని తెలిపారు.