ఆడుకుంటుండగా మీద పడ్డ మెషిన్​.. పాపం ఐదేళ్ల బాలుడు - బాలుడు ఆడుకుంటుండగా ప్రమాదం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 8, 2022, 10:24 AM IST

మహారాష్ట్ర.. పుణెలో ఘోరం జరిగింది. వెల్డింగ్ షాపులోని మెషిన్ మీద పడి యువన్​ అనే ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. యువన్ తన తల్లితో కలిసి కారు​ వాటర్​ సర్వీసింగ్​కు వెళ్లాడు. ఆ సమీపంలోనే ఆడుకుంటుండగా ఓ ఇనుప యంత్రం మీద పడి ఈ ప్రమాదం జరిగింది. వెంటనే బాలుడి తల్లి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన పింప్రీ చించవడ్​లో జరిగింది. ఈ దృశ్యాలన్ని సీసీటీవీలో నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.