thumbnail

By

Published : Apr 30, 2021, 12:51 PM IST

ETV Bharat / Videos

కరోనా టీకాపై అవగాహన.. కళాకారుడి శాండ్ ఆర్ట్

కొవిడ్ మహమ్మూరి ప్రభలుతున్న వేళ టీకా వేయించుకోవడంపై అపోహలు వీడి అందరూ ముందుకు రావాలని కోరుతూ గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాస్ అనే బ్యాంకు ఉద్యోగి శాండ్ ఆర్ట్ రూపొందించారు. రోజురోజుకీ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వైద్యులు, వైద్య సిబ్బందిపై పనిఒత్తిడి పెరిగిందని.. మన వంతు బాధ్యతగా మాస్కు ధరించటం, టీకా వేయించుకోవటం ద్వారా వైరస్​ను కట్టడి చేయాలని వీడియో ద్వారా అవగాహన కల్పించారు. కరోనాతో ముందు వరుసలో పోరాడుతున్న వివిధ విభాగాల వారికి తన కళ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.