ప్రతిధ్వని: వ్యాపారులతో రైతులు నెగ్గుకు రాగలుగుతారా ? - ప్రతిధ్వని తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 15, 2020, 9:35 PM IST

Updated : Sep 15, 2020, 10:06 PM IST

వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్రం మూడు బిల్లులను లోక్​సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుల ప్రకారం రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చు. మరోవైపు వ్యాపారులతో రైతులు చేసుకునే ఒప్పందాలకు రక్షణ కూడా ఉంటుంది. సేద్యరంగంలో పెట్టుబడులతో పాటు సాంకేతిక నైపుణ్యం పెరగడానికి దోహదం చేస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ బిల్లులను కాంగ్రెస్ ఆ పార్టీ మిత్ర పక్షాలు వ్యతిరేకించాయి. రైతులు రైతు సంఘాల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ బిల్లులతో రైతులకు ఏ మేరకు ప్రయోజనాలు చేకురుతాయి. సన్న, చిన్నకారు రైతులు తమ పంటలను ఎక్కడైనా విక్రయించుకోగలిగే స్థాయిలో ఉన్నారా ?వ్యాపారులతో రైతులు ఏ మేరకు నెగ్గుకు రాగులుతారు ? ఈ అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది.
Last Updated : Sep 15, 2020, 10:06 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.