ETV Bharat / entertainment

'ధూమ్'లోని ఆ పవర్​ఫుల్ రోల్​ను రిజెక్ట్ చేసిన సల్మాన్, సంజయ్​- ఎందుకంటే? - SALMAN SANJAY REJECTED MOVIE

'ధూమ్'లోని ఆ స్ట్రాంగ్ రోల్​ను ఈ ఇద్దరూ రిజెక్ట్! ఎందుకంటే?

Salman Sanjay Rejected Movie
Salman Sanjay (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : 12 hours ago

Salman Sanjay Rejected Movie : బాలీవుడ్‌ లో తెరకెక్కిన యాక్షన్‌ ఫిల్మ్స్‌ లో 'ధూమ్‌' ఒకటి. 2004లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇప్పటికే పలు సీక్వెల్స్‌ వచ్చాయి. బాక్సాఫీస్‌ వద్ద అవన్నీ సూపర్‌ హిట్స్‌ అందుకున్నాయి. ఈ ఫ్రాంఛైజీలోనే త్వరలో 'ధూమ్‌ 4' పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే ధూమ్​లో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్​ను సంప్రదించారట. అయితే అనూహ్యంగా వారిద్దరూ ఈ సినిమా చేయమని చెప్పారట. ఇంతకీ ఆ పాత్ర ఏంటి ? వాళ్లు ఎందుకు దాన్ని రిజెక్ట్ చేశారంటే?

ధూమ్​లో నటించేందుకు నో!
బాలీవుడ్​లో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్​కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరూ 1990స్​లో నటన ప్రారంభించారు. ఆ తర్వాత 20 శతాబ్దంలో కుర్రకారును తమ నటనతో మంత్రముగ్దుల్ని చేశారు. మాస్ పాత్రలను కేరాఫ్ అడ్రస్​గా నిలిచారు. అయితే వీరిద్దర్ని 'ధూమ్' సినిమాలో విలన్ పాత్ర కోసం సంప్రదించారట మేకర్స. అందులో నటించేందుకు సల్మాన్, సంజయ్ దత్ నిరాకరించారట.

ధూమ్​లో విలన్​గా జాన్ అబ్రహం
ఆ తర్వాత బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం 'ధూమ్'​లో విలన్ పాత్ర పోషించి మంచి మార్కులు కొట్టేశారు. 2004లో విడుదలైన ఈ మూవీ భారీ హిట్ టాక్​ను సొంతం చేసుకుని బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా, ఈశా డియోల్, రీమా సేన్, జాన్ అబ్రహం కీలక పాత్రల్లో నటించారు.

ధూమ్ 2లో హృతిక్ రోషన్
ధూమ్​కు సీక్వెల్​గా 'ధూమ్ 2' 2006లో విడుదలైంది. ఇందులో అభిషేక్ బచ్చన్, హృతిక్ రోషన్, ఐశ్వర్యా రాయ్, ఉదయ్ చోప్రా, బిపాసా బిసు నటించారు. ఇందులో హృతిక్ రోషన్ విలన్​గా నటించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది.

'ధూమ్ 3'లో ఆమిర్ ఖాన్!
'ధూమ్' ఫ్రాంచైజీలో మరో సినిమా 'ధూమ్ 3' 2013లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో అభిషేక్ బచ్చన్, ప్రియాంక చోప్రా, ఉదయ్ చోప్రా, అమీర్ ఖాన్ నటించారు. ఇందులో అమీర్ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. దాదాపు ఈ 'ధూమ్' సిరీస్​లోని మూడు సినిమాలు కలిపి ఏకంగా రూ. 823.7 కోట్లు వసూల్ చేశాయట.

చిత్రపరిశ్రమలో ప్రస్తుతం అందరి దృష్టి 'ధూమ్‌ 4' చిత్రంపైనే. సినీప్రియులను విశేషంగా ఆకట్టుకున్న 'ధూమ్‌' ఫ్రాంచైజీలో భాగమిది. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ తీర్చిదిద్దుతున్న ఈ నాలుగో భాగంలో బాలీవుడ్‌ కథానాయకుడు రణ్‌ బీర్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్నాయి.

ఫస్ట్ సినిమాతోనే ఫుల్ క్రేజ్- సల్మాన్​, షారుక్​తో హీరోయిన్​గా ఛాన్స్- ఆ ఒక్క కారణంతో కెరీర్ స్మాష్!

ఆ రోల్ చేసేందుకు అందరూ నో- సల్మాన్ మాత్రం ఒక్క రూపాయి రెమ్యునరేషన్​కే! - Salman Khan 1 Rupee Remuneration

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.