pratidwani: జాతీయ రాజకీయాల్లో కొత్త ఫ్రంట్ సిద్ధమవుతోందా? - ప్రతిధ్వని: జాతీయ రాజకీయాల్లో కొత్త ఫ్రంట్ సిద్ధమవుతోందా?
🎬 Watch Now: Feature Video
దేశంలో కొత్త రాజకీయ సమీకరణలకు భూమిక సిద్ధం అవుతోందా? కొద్దిరోజులుగా జాతీయ రాజకీయాల్లో కోలాహలం చూస్తే అలాగే అనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీల కూటమి దిశగా సంప్రదింపులు మొదలైనట్లే కనిపిస్తోంది. మరాఠా రాజకీయ దిగ్గజం శరద్‌పవార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో సంప్రదింపులు... ఆ ఆసక్తి, ఉత్కంఠను మరింత పెంచాయి. ఈ నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం మారుతుందా? భాజపా సంస్థాగత బలాన్ని కొత్తకూటమి ఢీ కొట్టగలదా? ప్రతిపక్షాల ఐకమత్యం సాధ్యమయ్యేనా? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.