ప్రతిధ్వని: తెలుగు రాష్ట్రాల్లో వారికి టీకా పంపిణీ ఎప్పుడు? - తెలుగు రాష్ట్రాల్లో వారికి ఇంకెప్పుడు?

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 19, 2021, 9:08 PM IST

తెలుగు రాష్ట్రాల్లో 18-44 ఏళ్ల మధ్య వయసు వారికి టీకాల పంపిణీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఒక వైపు దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ మొదలైంది. రేపటి నుంచి తమిళనాడు సైతం 18+ వారికి టీకాలు ఇవ్వనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ బారిన పడుతున్నవారిలో పద్దెనిమిదేళ్లు నిండిన వారే అధికంగా ఉన్నారు. అయినా టీకాలు అందుకోలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో 18-44 వయసు వారికి టీకా ప్రక్రియ ఎప్పుడు? అనే అంశంపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.