కోనసీమ అందాలు.. చూసేందుకు చాలవు రెండు కళ్లు!
🎬 Watch Now: Feature Video
పచ్చని హరివిల్లులా కోనసీమ కనువిందు చేస్తోంది. పుడమి అంతా పచ్చని తివాచీ పరిచినట్లు మధ్యలో వయ్యారంగా తలూపుతూ కనిపించే కొబ్బరిచెట్ల అందాలు చూడతరమా అనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతం అందాలను ఒలకబోస్తూ మనసును కట్టిపడేస్తోంది.