LIVE: తిరుమల లడ్డూ వివాదంపై మంత్రి పయ్యావుల మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - Minister Payyavula Press Meet Live - MINISTER PAYYAVULA PRESS MEET LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 25, 2024, 5:18 PM IST

Minister Payyavula Press Meet on Tirumala Laddu Issue Live: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనేది నిజంమని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అపచారం జరిగిందనేది నిజం.. ఇవన్నీ ఎవరూ కాదనలేని వాస్తవాలు మీరు చేసిన పాపాలు చాలు.. భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు పాలకుడి మార్పుతోనే ప్రతి రంగంలో మార్పు మొదలైంది ధర్మప్రచారం, ధర్మ పరిరక్షణలో మార్పు మొదలైంది తప్పులు సరిదిద్దే క్రమంలో నిజాలు వెలుగులోకి వచ్చాయి లడ్డూలో కల్తీ నెయ్యి వాడింది నిజం.. మీ మాటలు అబద్ధం మీరు ప్రజలతో చేయమంటున్న పూజలు అబద్ధం జగన్‌ ఇకనైనా రాజకీయాలు మానుకోవాలి అన్యమతస్థులు శ్రీవారిని దర్శించుకోవాలంటే రిజిస్టర్‌లో సంతకం పెట్టాలి దేవుడిపై నమ్మకం ఉందని జగన్‌ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి గతంలో జగన్‌ సతీసమేతంగా వెళ్లాల్సింది సంతకం పెట్టాల్సిన మీరు ధిక్కరించారు స్వతంత్ర రివర్స్‌ టెండర్‌ చేపట్టింది చేయరాని ఘోరమైన తప్పులు చేసి కప్పిపుచ్చుకునే యత్నం చేశారని మంత్రి పయ్యావుల అన్నారు . ఈ సందర్భంగా తిరుమల లడ్డూ వివాదంపై పయ్యావుల మీడియా సమావేశం. ప్రత్యక్షప్రసారం. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.