ETV Bharat / technology

ఈ పండగకి స్మార్ట్​ఫోన్ కొనే ప్లాన్ చేస్తున్నారా?- 15వేల లోపు టాప్​ ఇవే! - Best Smartphones Under 15K - BEST SMARTPHONES UNDER 15K

Best Smartphones Under 15K: ఈ పండగకి మంచి స్మార్ట్​ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? అది కూడా 15వేల బడ్జెట్​లోపే తీసుకోవాలని చూస్తున్నారా? అయితే మార్కెట్లో తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ఈ టాప్ మొబైల్స్​పై ఓ లుక్కేయండి.

Best Smartphones Under 15K
Best Smartphones Under 15K (ETV Bharat)
author img

By ETV Bharat Tech Team

Published : Sep 25, 2024, 4:45 PM IST

Best Smartphones Under 15K: ఫెస్టివల్ సేల్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ ఆఫర్ల సమయంలో తక్కువ ధరలకే స్మార్ట్‌ఫోన్లు లభించే అవకాశం ఉండడంతో చాలామంది కొనుగోలుకు సిద్ధమవుతుంటారు. ఒకవేళ మీరూ ఈ సేల్స్‌లో కొత్త స్మార్ట్​ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.15వేల లోపేనా? అయితే మీకోసమే ఈ స్టోరీ. ఫెస్టివల్ ఆఫర్​లో తక్కువ ధరలో మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ మొబైల్స్ మీకోసం.

రూ.10వేల లోపు మొబైల్స్ ఇవే:

Samsung A14 5G:

  • రూ.10వేలల్లోపు శాంసంగ్‌ బ్రాండ్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తుంటే ఏ14 5జీ మంచి ఎంపిక అవుతుంది.
  • డిస్‌ప్లే: 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+
  • కెమెరా: 50 ఎంపీ
  • బ్యాటరీ: 5000 ఎంఏహెచ్‌
  • ధర: రూ.9,999
  • అయితే దీని ఛార్జర్‌ విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Motorola G34 5G:

  • రూ.10వేలల్లోపు మంచి మొబైల్ తీసుకోవాలి అనుకునేవారికి మోటొరొలా జీ34 ఫోన్‌ 5జీ బెస్ట్ ఆప్షన్.
  • డిస్‌ప్లే: 6.5 అంగుళాల హెచ్‌డీ+
  • బ్యాటరీ: 5000 ఎంఏహెచ్‌
  • ప్రాసెసర్‌: స్నాప్‌డ్రాగన్‌ 695
  • ధర: రూ.9,999
  • మెరుగైన పనితీరు కోసం 8జీబీ వేరియంట్‌ను పరిశీలించొచ్చు.

IQOO Z9 Lite:

  • అతి తక్కువ బడ్జెట్​లో మొబైల్​ కొనుగోలు చేయాలనుకునే వారికి ఐకూ జడ్‌ 9 లైట్‌ మొబైల్ బెస్ట్.
  • ప్రాసెసర్‌: మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 6,300
  • కెమెరా: 50 ఎంపీ
  • బ్యాటరీ: 5000 ఎంఏహెచ్‌
  • ధర: రూ.9,499

Redmi 13C 5G:

  • ప్రాసెసర్‌: మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 6100+
  • కెమెరా: 50 ఎంపీ ఏఐ డ్యూయల్‌
  • బ్యాటరీ: 5000 ఎంఏహెచ్‌
  • ధర: రూ.10 వేల లోపు
  • స్పెషల్ ఆఫర్​లో దీన్ని రూ.8,999లకే కొనుగోలు చేయొచ్చు.

రూ.15వేల్లోపు మొబైల్స్ ఇవే:

Samsung M35 5G:

  • బ్యాటరీ: 6000 ఎంఏహెచ్‌
  • ప్రాసెసర్‌: ఎగ్జినోస్‌ 1380
  • కెమెరా: 50 ఎంపీ
  • ధర: రూ.13,749
  • దీని ఛార్జర్‌ వేరేగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Motorola G64 5G:

  • డిస్‌ప్లే: 6.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఎల్‌సీడీ
  • బ్యాటరీ: 6000 ఎంఏహెచ్‌
  • కెమెరా: 50 ఎంపీ
  • ధర: రూ.13,999
  • 15వేల రూపాయల లోపు బడ్జెట్​ ధరలో రియల్‌మీ నుంచి 3 ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
  • గేమింగ్‌ ప్రయారిటీ అనుకునేవాళ్లు రియల్‌మీ నార్జో 70 టర్బో మొబైల్ తీసుకోవచ్చు. ఇది రూ.14,999లకు లభిస్తుంది.
  • మంచి కెమెరా కోసం నార్జో 70 ప్రో స్మార్ట్​ఫోన్ తీసుకుంటే మంచిది. ఇది మార్కెట్లో రూ.14,999లకే లభిస్తుంది.
  • దీంతోపాటు బెస్ట్ కెమెరా క్వాలిటీ కోసం రియల్‌మీ నార్జో 70 ఎక్స్‌ కూడా పరిశీలించొచ్చు.

Oppo K12X:

  • వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ4ను పోలి ఉండే ఒప్పో కే12ఎక్స్‌ మొబైల్​ సైతం మార్కెట్లో తక్కువ ధరలో అందుబాటులో ఉంది.
  • డ్యామేజ్‌ ప్రూఫ్‌ బాడీ ఈ స్మార్ట్​ఫోన్ ప్రత్యేకత.
  • డిస్‌ప్లే: 6.67 అంగుళాల హెచ్‌డీ
  • కెమెరా: 32 ఎంపీ
  • బ్యాటరీ: 5100 ఎంఏహెచ్‌
  • ధర: రూ.10,999

Lava blaze curve:

  • కర్వ్‌ ఫోన్‌ కోరుకునే వారు లావా బ్లేజ్‌ కర్వ్‌ను తీసుకోవచ్చు.
  • డిస్‌ప్లే: 6.67 అంగుళాల కర్వ్‌డ్‌ అమోలెడ్‌
  • మెయిన్ కెమెరా: 64 ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా: 32 ఎంపీ
  • ధర: రూ.14,499

కళ్లు చెదిరే ఫీచర్లతో వివో సరికొత్త ఫోన్ లాంచ్- ధర ఎంతంటే? - Vivo V40e Launched

పండగ వేళ మార్కెట్లోకి శాంసంగ్ కొత్త ఫోన్- ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే! - Samsung Galaxy M55s 5G Launched

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.