అధికార ప్రతిపక్షం మధ్య రాజ'కియా' దుమారం - jagan
🎬 Watch Now: Feature Video
కియా పరిశ్రమ ఏర్పాటు అంశం రాజకీయ చర్చకు తెరలేపింది. అనంతపురం జిల్లా మడకశిర సభలో జగన్ చేసిన ప్రకటన దుమారం రేపుతోంది. మోదీ కృషితోనే కియా పరిశ్రమ వచ్చిందని ఆయన తెలిపారు. ప్రతిపక్ష నేత చేసిన ఈ ప్రకటనపై సీఎం మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతోనే ఆ సంస్థ వచ్చిందని స్పష్టం చేశారు.
Last Updated : Mar 31, 2019, 9:51 AM IST