ప్రతిధ్వని: భారత్​లో యాప్​ల జోరు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 9, 2020, 9:07 PM IST

కేంద్ర ప్రభుత్వం చైనా యాప్​లను నిషేధించడంతో భారత్ లో మనదైన దేశీయ యాప్​లకు ఆదరణ జోరందుకుంటోంది. రోపోసో, చింగారీ వంటి దేశీయ యాప్​లను డౌన్​లోడ్ చేసుకునే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. వాస్తవానికి ఇప్పటివరకు మనం వాడే సోషల్ మీడియా సర్వీసులన్నీ ఎక్కువ భాగం విదేశాలవే ఉన్నాయి. ప్రధాని మోదీ మేకిన్ ఇండియాకు పిలుపును ఇవ్వటంతో దేశీయ యాప్​లు ఇక్కడే ప్రాణం పోసుకుంటున్నాయి. సోషల్ మీడియా మాధ్యమాలకు కొత్త వేదికలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా యాప్ ల నిషేధం తర్వాత.. దేశీయ యాప్​లకు ఎలాంటి ఆదరణ లభిస్తోంది? భారతీయ డిజిటల్ వ్యవస్థలు ఈ అవకాశాన్ని ఎలా అందిపుచ్చుకుంటున్నాయన్న అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.