అనసూయ ప్రేమపై ఇంట్లో వాళ్ల స్పందనేంటి? - అనసూయ ప్రేమ
🎬 Watch Now: Feature Video
తన అందం, వాక్చాతుర్యంతో బుల్లితెరపై యాంకర్‌గా రాణించి నటిగానూ గుర్తింపు పొందింది అనసూయ. తాజాగా 'ఆలీతో సరదాగా' షోలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన ప్రేమ, పెళ్లి గురించి చెప్పుకొచ్చింది.
Last Updated : Aug 25, 2020, 4:46 PM IST