జలాంతర్గామి సిబ్బందికి మరింత బలం, సముద్రంపై గస్తీకి మరో రెండు నౌకలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 22, 2022, 9:48 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

Nipun Nisthar Ships: విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డు మరో ఘనత సాధించింది. సముద్రంపై గస్తీకి, ఆపరేషన్ల నిర్వహణకు ఉపయోగపడే రెండు నౌకలను తయారుచేసింది. నిస్తార్, నిపుణ్ పేరిట రూపొందించిన ఈ నౌకలు.. జలాంతర్గాముల సిబ్బందికి తోడ్పాటును అందించేలా తీర్చిదిద్దారు. అదనపు నౌకల విశేషాలు ఏంటంటే..
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.