విచక్షణారహితంగా దాడి చేసిన పోలీసులు ఓ వ్యక్తి మృతి
🎬 Watch Now: Feature Video
ఉత్తర్ప్రదేశ్ షామ్లీలో దారుణం జరిగింది. 35 ఏళ్ల వ్యక్తిపై పోలీసులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడి అనంతరం బాధితుడు గయ్యూర్ పొలంలో మృతదేహంగా కనిపించాడు. పోలీసుల దాడి వల్లే గయ్యూర్ మరణించాడని అతడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. నకిలీ కేసులు పెట్టి గయ్యూర్ను పోలీసులు వేధించారని అన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST