PRATHIDWANI సంతానలేమి లోపాలు ఎలా సవరించుకోవాలి - AP pratidwani discussion

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 24, 2022, 10:52 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

Pratidwani ఇంకా పిల్లల్లేరు.. కొంతకాలంగా నవ యువ జంటల్ని, దేశాన్ని కూడా.. కలవరపెడుతున్న మాట ఇది. ఒకప్పుడు అనారోగ్యాలు మాత్రమే ఇందుకు కారణం అయ్యేవి. ఇప్పుడు కొత్తగా జీవన శైలి సమస్యలు వచ్చి చేరాయి. వెంటాడే ఒత్తిడి ఉండనే ఉంది. ఫలితం... అమ్మా... నాన్న పిలుపు కోసం భారమైన నిరీక్షణల్లో ఉంటున్న వారి సంఖ్య ఏటికేటా పెరిగి పోతోంది. గతంతో పోల్చితే.. ఈ సమస్య ఇలా ఆందోళనకరంగా మారుతూ ఉండడానికి కారణం ఏమిటి. ఈ విషయంలో వైద్యులు, అధ్యయనాలు ఏం చెబుతున్నాయి. సంతానలేమి లోపాలను సవరించుకోవాలంటే గమనించాల్సిన, దిద్దుకోవాల్సిన అంశాలు ఏమిటి. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.