న్యూస్ ఛానల్లో శునకం సందడి- లైవ్ బులెటిన్ మధ్యలో వచ్చి.. - కుక్క వైరల్ వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12945793-thumbnail-3x2-asdf.jpg)
కెనడాలోని 'గ్లోబల్ న్యూస్ టొరంటో' ఛానల్లో ఆంటోనీ ఫార్నెల్ అనే వ్యక్తి వార్తలు చదువుతున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు, గాలుల వేగాల గురించి వివరిస్తున్నారు. అంతలోనే అనుకోని అతిథి టీవీ తెరపై ప్రత్యక్షమైంది. ఆకలితో ఉన్న పెంపుడు కుక్క స్క్రీన్‌పైకి వచ్చి సందడి చేసింది. అటూ ఇటూ తిరుగుతూ టైమ్‌పాస్ చేసింది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది.