CHANDRABABU : చంద్రయ్య పాడె మోసిన చంద్రబాబు - chandraiah murder
🎬 Watch Now: Feature Video
గుంటూరు జిల్లా గుండ్లపాడులో దారుణ హత్యకు గురైన చంద్రయ్య మృతదేహానికి తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. చంద్రయ్య పాడె మోసి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మృతుని కుటుంబసభ్యులను పరామర్శించారు. పార్టీ తరఫున చంద్రయ్య కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.