రాష్ట్ర వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు - dussehra celebrations
🎬 Watch Now: Feature Video
రాష్ట్ర వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు వివిధ అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దుర్గమ్మ నవరాత్రుల సందడి.. ఈటీవీ భారత్కు ప్రత్యేకం.