సాయం సమయం.. గోదావరి తీరం.. మనసుకు ఆహ్లాదం.. - news for east godavari river news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 1, 2020, 4:00 PM IST

సూర్యాస్తమయ సమయం.. గోదావరి తీరం.. మబ్బులు తెరచాపలా నీడను నీటిపై వదులుతుంటే.. ఆ దృశ్యం కనులకు వీనులవిందుగా ఉంటుంది. అలాంటి సమయంలో పడవ ప్రయాణం చేస్తుంటే.. గోదారమ్మ చల్లటి గాలులకు.. నల్లటి మబ్బులు తోడై.. ఏదో తెలియని భావం మదిని తాకుతూ ఉంటే ఆ అనుభవం వర్ణించ సాధ్యం కాదు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని వశిష్ఠ గోదావరి నది తీరంలో కోడేరు లంక వద్ద ఆహ్లాదకరమైన దృశ్యాలు మీకోసం..!

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.