BATHUKAMMA ON BURJ KHALIFA: బుర్జ్‌ ఖలీఫాపై బతుకమ్మ పాటకు పట్టాభిషేకం - బుర్జ్‌ ఖలీఫాపై బతుకమ్మ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 23, 2021, 10:32 PM IST

విశ్వవేదికపై బతుకమ్మ సంబరం అంబరాన్నంటింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫాపై శనివారం రాత్రి తెలంగాణ పండుగ ‘బతుకమ్మ’ వైభవం వీడియో ప్రదర్శించారు. బతుకమ్మ ప్రాశస్త్యం, విశిష్టత, సంబురాల సంస్కృతి తెలిపేలా ఈ వీడియో రూపొందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద తెర బుర్జ్‌ ఖలీఫా. ఒకేసారి లక్షమంది ఈ కార్యక్రమాన్ని వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. బతుకమ్మతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్‌ చిత్రపటం కూడా ప్రదర్శించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.