ఉపాధి లేక.. ఆకలి కేక
🎬 Watch Now: Feature Video
అన్లాక్1.0లో భాగంగా దుకాణాలు, పరిశ్రమలు తెరుచుకుంటున్నా కొందరికి ఉపాధి దొరకడం లేదు. కరోనా వ్యాప్తి చెందుతుందేమోనన్న అనుమానంతో వలస కూలీలు, పేదలు, కార్మికులకు పని ఇచ్చేందుకు యజమానులు నిరాకరిస్తున్నారు. ఫలితంగా వారు ఆకలితో అలమటిస్తున్నారు. వీరికి పలువురు దాతలు, స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహాయం అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నాయి.