thumbnail

By

Published : Mar 21, 2020, 7:37 PM IST

ETV Bharat / Videos

వడగళ్ల వర్షం...ఆందోళనలో ప్రజలు

శ్రీకాకుళం జిల్లా, విశాఖ జిల్లా, ప్రకాశం జిల్లాల్లో వడగళ్ల వాన కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి.. భారీ వర్షం కురిసింది. వడగళ్ల వానతో ప్రజలంతా ఉపశమనం పొందారు. కానీ... ప్రస్తుతం కరోన వైరస్ వ్యాప్తి కారణంగా గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.