శబరిమల 'మకరజ్యోతి' దర్శనం- భక్తజనం పరవశం - అయ్యప్ప భక్తులు
🎬 Watch Now: Feature Video
Sabarimala Makara Jyothi: సంక్రాంతి పర్వదినాన శబరిమల అయ్యప్పస్వామి ఆలయం శరణుఘోషతో మార్మోగింది. మకరజ్యోతి రూపంలో స్వామి.. భక్తులకు దర్శనమిచ్చారు. పొన్నాంబలమేడు నుంచి మూడుసార్లు మకరజ్యోతి కనిపించింది. కరోనా కారణంగా ఈసారి కూడా పరిమిత సంఖ్యలోనే భక్తులు హాజరయ్యారు. జ్యోతిని దర్శించుకున్న భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు.