ప్రేమపెళ్లి చేసుకోబోమని అమరావతి విద్యార్థినుల ప్రతిజ్ఞ - amaravrati news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 14, 2020, 6:33 PM IST

Updated : Mar 1, 2020, 8:37 AM IST

సాధారణంగా ప్రేమికుల రోజున యువతీ యువకులు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతారు. రోజంతా సరదాగా గడుపుతారు. కానీ... మహారాష్ట్ర అమరావతిలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జరిగింది. ప్రేమికుల రోజుకు వ్యతిరేకంగా ఓ పాఠశాల విద్యార్థినులు వినూత్న ప్రతిజ్ఞ చేశారు. జీవితంలో ప్రేమ పెళ్లి చేసుకోమని ప్రతిన పూనారు. వరకట్నం కూడా ఇవ్వమని చెప్పారు. విద్యార్థినుల ఇలా చేయడానికి ఓ ఉపాధ్యాయుడి ఆదేశాలే కారణం. ఆయన సమక్షంలోనే వారు ఈ ప్రతిజ్ఞ చేశారు.
Last Updated : Mar 1, 2020, 8:37 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.