కండబలంలో కర్ణుడు.. ట్రాక్టర్‌ను పైకి ఎత్తి.. - పంజాబ్ వెజ్లర్ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Punjab Wrestler Lifts Tractor: పంజాబ్‌కు చెందిన ఈ మల్లయోధుడి విన్యాసాలు చూస్తే బాహుబలికి బాబాయ్ అనడంలో సందేహమే లేదు. ట్రాక్టర్‌తో ఓ ఆట ఆడుకున్నాడు కర్నాల్ సింగ్. అంత బరువున్న ట్రాక్టర్‌ను పైకెత్తి కండబలం చాటాడు. ఒంటిమీద నుంచి ట్రాక్టర్‌ను పోనిచ్చుకుని ధైర్యసాహసాలను ప్రదర్శించాడు. కర్నాల్ సింగ్ సాహసాలను చూసి అక్కడున్న జనం ఫిదా అయ్యారు. విజిల్స్‌తో కర్నాల్ను ప్రశంసించారు. బిహార్‌లోని ఖగాఢియాలో జరగనున్న రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనేందుకు పంజాబ్ నుంచి వచ్చాడు కర్నాల్‌సింగ్.
Last Updated : Feb 3, 2023, 8:16 PM IST