రోడ్డుపై అర్ధరాత్రి మొసలి హల్​చల్​ వీడియో వైరల్​ - రోడ్డుపై మొసలి దృశ్యాలు వైరల్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 11, 2022, 8:15 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

రాజస్థాన్​లోని ఉదయ్​పుర్ రోడ్డుపై ఓ మొసలి హల్​చల్​ చేసింది. అర్ధరాత్రి దర్జాగా రోడ్డుపై మొసలి వెళ్తున్న దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. సుభాష్​నగర్​ నుంచి ఆయెద్​ మ్యూజియం వరకు కొత్తగా నిర్మించిన కల్వర్ట్​పై మొసలి కనిపించింది. భారీవర్షాల కారణంగా కల్వర్ట్​ను 15 రోజులు మూసివేశారు అధికారులు. ఆ సమయంలో మొసలి రోడ్డుపైకి వచ్చి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. .
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.