కారును ఢీకొట్టిన కంటైనర్​.. రెండు కిలోమీటర్లు లాక్కెళ్లి.. - అహ్మద్​నగర్​ పుణె హైవే

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 11, 2022, 4:54 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

మహారాష్ట్ర పుణెలో త్రుటిలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. వేగంగా వస్తున్న కంటైనర్​.. కారును ఢీకొట్టి.. రెండు కిలోమీటర్ల మేర లాక్కెళ్లిపోయింది. ఈ ఘటన అహ్మద్​నగర్​- పుణె హైవేలో జరిగింది. కారులో ఉన్న నలుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. స్థానిక హోటల్​లోని ఓ సీసీటీవీలో ఈ ప్రమాద దృశ్యాలు నమోదయ్యాయి.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.