కృష్ణపట్నం ఓడరేవుకు ఐఎన్‌ఎస్ సుకన్య యుద్ధనౌక

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 18, 2022, 8:16 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

INS SUKANYA WARSHIP : నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని.. కృష్ణపట్నం ఓడరేవుకు ఐఎన్​ఎస్​ సుకన్య యుద్ధనౌక చేరుకుంది. ఈ యద్ధనౌక సందర్శనకు అనుమతి లభించడంతో.. ప్రకాశం, నెల్లూరు జిల్లా వాసులు, విద్యార్థులు పెద్దఎత్తున తరలి వచ్చారు. సుకన్య యుద్ద నౌకలో ఉన్న వివిధ రకాల అధునాతన ఆయుధాలను ప్రదర్శనలో ఉంచారు.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.