శ్మశానంలో అరుదైన తెల్లటి రాబందు ప్రత్యక్షం ఐదు అడుగుల రెక్కలతో - ఉత్తర్​ప్రదేశ్​లో ఐదు అడుగుల భారీ రెక్కలతో రాబందు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 9, 2023, 8:27 AM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పూర్​ శ్మశానవాటికలో తెల్లటి హిమాలయ రాబందు ప్రత్యక్షమైంది. గమనించిన స్థానికులు దానిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ రాబందు రెక్కలు దాదాపు ఐదు అడుగుల పొడుగు ఉంటాయని, వయసు కూడా ఎక్కువగా ఉండొచ్చని పోలీసులు అంచనావేస్తున్నారు. కాన్పూర్ జూలాజికల్ పార్కుకు ఆ రాబందును పోలీసులు అప్పిగించారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.