చిన్నపిల్లలతో వెళ్తున్న స్కూటీని ఢీకొన్న బైక్.. తల్లితో సహా ఇద్దరు చిన్నారులు.. - తమిళనాడు రోడ్డు యాక్సిడెంట్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 2, 2023, 2:36 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

తమిళనాడు కోయంబత్తూర్​ సమీపంలో ఓ స్కూటీని బైక్ ఢీకొట్టింది. తన పిల్లలతో కలిసి స్కూటీపై వెళ్తున్న మహిళ సడెన్​గా రోడ్డు దాటేందుకు ప్రయత్నించగా.. వేగంగా వస్తున్న బైక్​ వారిని ఢీకొట్టింది. ప్రమాదంలో తల్లితో సహా ఇద్దరు చిన్నారులు కింద పడిపోయారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు వారిని.. చికిత్స నిమిత్తం అంబులెన్స్​లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.