3గంటల 3నిమిషాల 33సెకండ్లు తలక్రిందులుగా యోగాసనం.. ప్రపంచరికార్డ్​ - యోగా డే 2022 రికార్డు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 21, 2022, 12:46 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

Yoga day: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. హైదరాబాద్​లోని చార్మినార్ ముందు తలక్రిందులుగా యోగా చేసి సోనూకుమార్ అనే యువకుడు నయా రికార్డు సృష్టించాడు. 3గంటల, 3నిమిషాల, 33సెకండ్లు లక్ష్యంగా పెట్టుకుని యోగా చేసి ప్రపంచ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. గత 6 సంవత్సరాల నుంచి రోజు కొన్ని నిమిషాలు సాధన చేస్తున్న ఆ యువకుడు ఈ రోజు చార్మినార్ వద్దకు వచ్చి ఆ ఆసనం వేశాడు. నయా రికార్డు సృష్టించిన ఆ యువకుడిది బిహార్ రాష్ట్రంలోని గొస్తాస్ జిల్లా నిర్పూర్ గ్రామం.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.