'కరివేపాకు చేపల ఫ్రై'... సింప్లీ సూపర్బ్ అంతే! - చేపల వేపుడు తయారీ
🎬 Watch Now: Feature Video

KARIVEPAKU FISH FRY RECIPE: చేపలంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఇంట్లో ఎప్పుడైనా చేపల ఫ్రై చేస్తే అందరూ లొట్టలేసుకుంటూ తినేస్తారు. మరి ఎప్పుడూ సాధారణ ఫ్రైలే ఏం బాగుంటాయి? వెరైటీగా కరివేపాకు ఫిష్ ఫ్రై చేసి చూడండిలా...
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST