రైల్వే స్టేషన్​లో గజరాజు సంచారం.. ఆందోళనలో ప్రయాణికులు! - ఉత్తరాఖండ్​లో అడవి ఏనుగుల సంచారం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 28, 2022, 3:07 PM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

Elephants in Residential Areas: ఉత్తరాఖండ్​లో అడవి ఏనుగులు తరచూ జనావాసాల్లోకి వస్తున్నాయి. రిషికేశ్​లో తాజాగా రామ్​జులా స్వర్గాశ్రమం ప్రాంతంలో ఆదివారం రాత్రి సమయంలో ఓ గజరాజు సంచరించింది. శివరాత్రి సమయంలో నీలకంఠ యాత్రకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అడవి ఏనుగులు నివాస ప్రాంతాల్లోకి వస్తుండగా.. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటు.. హరిద్వార్​లోనూ అడవి ఏనుగుల బెడద ఎక్కువైంది. అర్ధరాత్రి సమయంలో రైల్వేస్టేషన్​లో ఓ ఏనుగు సంచరించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.