ETV Bharat / sukhibhava

సింపుల్ చిట్కాతో గొంతునొప్పి మాయం!

చాలామందికి గొంతు నొప్పి(throat infection symptoms) సాధారణమే అనిపించొచ్చు. కానీ ఈ కరోనా సమయంలో ఏ చిన్న అనారోగ్యమైన జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ క్రమంలో గొంతు ఇన్ఫెక్షన్​ను తగ్గించుకోవడానికి(throat infection remedy in telugu) సింపుల్ చిట్కా చూద్దాం.

Throat infection
గొంతు నొప్పి
author img

By

Published : Sep 6, 2021, 3:50 PM IST

గొంతునొప్పి(throat infection symptoms).. లక్షణాలు తక్కువే అయినా ఎక్కువ చికాకు పెట్టే అనారోగ్యాల్లో ఇదీ ఒకటి. సీజన్ ఏదైనా ఇది మనల్ని బాధపెడుతూనే ఉంటుంది. చల్లని పదార్థాలు ఎక్కువగా తిన్నా, దుమ్ము ధూళి కారణంగా ఈ గొంతు నొప్పి వస్తుంది. ఇదీ అందరికీ సాధారణమే అయినా.. ఈ మధ్య కరోనా వల్ల దీనిపై ప్రజల్లో భయం పట్టుకుంది. గొంతు ఇన్ఫెక్షన్ వస్తే చాలు.. ఇది అదేనేమో అంటూ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నొప్పిని తగ్గించుకునేందుకు(throat infection remedy in telugu) సింపుల్ చిట్కా చూద్దాం.

చిట్కా

పాలల్లో కొంచెం మిరియాల పొడి, పసుపు వేసి బాగా మరగబెట్టాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు తీసుకుంటే గొంతు నొప్పి త్వరగా తగ్గిపోతుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి: చెడు కొలెస్ట్రాల్​ తగ్గాలా?.. రోజూ వీటిని తినండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.