ETV Bharat / sukhibhava

వీర్య కణాలు తగ్గాయా .. అయితే ఈ టిప్స్​ పాటించండి

Sperm Count Increase Food: సంతానోత్పత్తిని ప్రభావితం చేసే ప్రధాన కారకాలలో వీర్య కణాల నాణ్యత ఒకటి. స్పెర్మ్‌ కౌంట్‌ తగినంతగా లేకపోతే సంతానం కలగడం కష్టమే అని చెప్పవచ్చు. అయితే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

వీర్య కణాలు
వీర్య కణాలు
author img

By

Published : Apr 10, 2022, 8:13 AM IST

Sperm Count Increase Food: సంతాన సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగింది. మగవారిలో కనిపించే ఇన్​ఫెర్టిలిటీ సమస్యల్లో దాదాపు 90 శాతం వరకు స్పెర్మ్‌ కౌంట్‌ (వీర్య కణాలు) లోపం వల్ల వచ్చేవే. స్పెర్మ్‌ కౌంట్‌ తగినంతగా లేకపోతే వారికి సంతానం కలగడం కష్టమే. ఈ స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గడానికి ఆధునిక జీవన విధానమే కారణమంటున్నారు నిపుణులు. కొన్ని సాధారణ అలవాట్ల కారణంగా కూడా వీర్య కణాల సంఖ్య తగ్గిపోతుందని పేర్కొన్నారు.

మరి ఈ సమస్యకి చెక్​ పెట్టాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే ఉత్తమ మార్గం అని చెప్తున్నారు. ఆహారంలో మైక్రోన్యూట్రియెంట్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్​ను చేర్చుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చుని సూచిస్తున్నారు. విటమిన్‌-సి, విటమిన్​-ఇ, ఫోలేట్‌ యాసిడ్‌, జింక్‌ మొదలైనవి ఉన్న ఆహార పదార్ధాలు తీసుకోవడం ద్వారా స్పెర్మ్‌ కౌంట్‌ పెరుగుతుందని అంటున్నారు. మ‌రి వీర్యకణాల వృద్ధికి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..

  • గుడ్లు
  • మాంసం
  • పండ్లు
  • పాలు
  • జీడిపప్పు
  • బాదం పప్పు
  • కిస్​మిస్​
  • ఎండు ద్రాక్ష
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: గుమ్మడికాయతో క్యాన్సర్లకు చెక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.