ETV Bharat / state

విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణం ఆపాలని విద్యార్థుల ధర్నా - students darna

కడప జిల్లా జమ్మలమడుగులో విద్యార్థులు ఆందోళనకు దిగారు . పిఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులు ఆపాలంటూ నిరసన చేపట్టారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో సుమారు కోటి రూపాయలతో 2 విద్యుత్ కేంద్రాలు నిర్మిస్తున్నారు. వీటికి సమీపంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాల ఉన్నాయి. ఉపకేంద్రం ఏర్పాటు చేస్తే సుమారు వెయ్యి మంది విద్యార్థులకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

students-darna
author img

By

Published : Jun 19, 2019, 8:32 AM IST

విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణం ఆపాలని విద్యార్థుల ధర్నా

.

విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణం ఆపాలని విద్యార్థుల ధర్నా

.

Intro:Ap_vja_19_12_Sahethi_Books_Inagaration_av_C10
Sai babu_ Vijayawada : 9849803586

యాంకర్ : ప్రముఖ సాహితీ వేత్త ఆచార్య కొలకలూరి ఇనాక్ రచనల ఆవిష్కరణ, మూడు గ్రంథాల పరిచయ సభ విజయవాడ కల్చరల్ సెంటర్లో నిర్వహించారు . ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య కొలకలూరి ఇనాక్ రచించిన మిత్ర సమాసం, అంబేద్కర్ జీవితం ,దిక్కు లేని వాడు పేరు తో రచించిన 3 గ్రంథాలను ముఖ్య అతిధులు ఆవిష్కరించారు . అనంతరం మాట్లాడుతూ ఆచార్య కొలకలూరి ఇనాక్ తెలుగు సాహిత్యంలో లో అన్ని ప్రక్రియలలో రచనలు చేసి అనేక జాతీయ పురస్కారాలు అందుకున్న విద్యావేత్తని కొనియాడారు. సామాన్యుడికి అర్థమయ్యే భాషలో రచనలు చేసి సామాజిక చైతన్యం తీసుకురావడం లో ఆయనకు ఆయనే సాటి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు అభిమానులు పాల్గొన్నారు..
బైట్ : మండలి బుద్ధ ప్రసాద్ ... మాజీ డిప్యూటీ స్పీకర్
బైట్: ఆచార్య కొలకలూరి ఇనాక్..... గ్రంథ రచయిత..


Body:Ap_vja_19_12_Sahethi_Books_Inagaration_av_C10


Conclusion:Ap_vja_19_12_Sahethi_Books_Inagaration_av_C10
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.