ETV Bharat / state

కోదండరాముని కల్యాణం చూతము రారండి - utsavalu

రెండో భద్రాద్రిగా పేరుగాంచిన కడప జిల్లా ఒంటిమిట్టలో.. కోదండరాముని కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి కావొచ్చాయి. ఏప్రిల్ 18.. గురువారం చతుర్దశి.. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు సీతారాముల వివాహ క్రతువును.. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించనున్నారు.

ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణానికి సర్వం సిద్ధం
author img

By

Published : Apr 17, 2019, 3:09 PM IST

ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణానికి సర్వం సిద్ధం

దేశంలోని అన్ని ఆలయాలలో శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణం జరిగితే... కడప జిల్లా ఒంటిమిట్టలో మాత్రం పౌర్ణమికి ముందు వచ్చే చతుర్దశి రోజున వివాహ వేడుకను నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. 2 లక్షల మంది హాజరైనా సమస్య రాకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

భక్తులకు అసౌకర్యం కలగకుండా సుమారు 52 ఎకరాల్లో జర్మన్ షెడ్లను ఆలయ సిబ్బంది సిద్ధం చేశారు. గత ఏడాదిలా.. గాలిదుమారం, భారీ వర్షం వచ్చినా వేడుకలకు అంతరాయం కలగకుండా.. భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా జనరేటర్లను సిద్ధం చేశారు.

కల్యాణోత్సవానికి పోలీసుశాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా ఎస్పీ అభిషేక్ మొహంతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కల్యాణ వేదిక వద్ద, చుట్టుపక్కల సీసీ కెమరాలు ఏర్పాటు చేశారు. ఆలయ సిబ్బంది... భక్తులకు మజ్జిగ, మంచినీటి సదుపాయాన్ని కల్పించారు. మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. సుమారు 2 లక్షల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను అందుబాటులోకి తెస్తున్నారు.

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Wednesday, 17 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0122: US Burt Bacharach AP Clients Only 4206405
Composer, pianist Burt Bacharach honored by Kennedy Center
AP-APTN-0111: US Luke Hemsworth AP Clients Only 4206414
Luke Hemsworth talks identifying with his 'very physical' character and working with Kurt Russell in 'Crypto'
AP-APTN-0107: ARCHIVE Michael Jackson AP Clients Only 4206413
Michael Jackson estate hits back at 'Leaving Neverland'
AP-APTN-0107: ARCHIVE Martha Stewart AP Clients Only 4206412
Martha Stewart brand to be sold again
AP-APTN-0107: US NY Met Notre Dame Reax AP Clients Only 4206411
Analysis: Salvaging priceless art from Notre Dame
AP-APTN-2305: France Notre Dame Michelle Obama AP Clients Only 4206401
Michelle Obama: 'We have to use these times to unite'
AP-APTN-2007: US Tiffany Jenner Content has significant restrictions, see script for details 4206377
Behind the scenes of Tiffany and Co. advertising campaign, Kendall Jenner talks game night competitions with Kourtney Kardashian and Kanye West
AP-APTN-1926: US Penguins Content has significant restrictions, see script for details 4206369
Iconic conservationist Dr. Jane Goodall says 'everyone' should see 'Penguins'
AP-APTN-1652: ARCHIVE Bill Cosby AP Clients Only 4206364
Cosby's insurer settles LA accuser's suit before deposition
AP-APTN-1453: US Bridal Amsale Content has significant restrictions, see script for details 4206327
Amsale brand carries on under designer LaFontaine
AP-APTN-1451: UK Royal Baby Gifts AP Clients Only 4206337
Some ideas for treating a favored newborn like royalty
AP-APTN-1443: UK CE Monty Python Content has significant restrictions, see script for details 4206333
Palin on Cleese: 'He's never here. What does he know of this country?'
AP-APTN-1404: test please ignore AP Clients Only 4206302
test please ignore
AP-APTN-1401: US Bridal Ines di Santo Content has significant restrictions, see script for details 4206321
Ines di Santo's bridal collection inspired by dreams and fairytales
AP-APTN-1353: ARCHIVE Hoda Kotb AP Clients Only 4206319
'Today' show co-anchor Hoda Kotb adopts baby girl
AP-APTN-1313: Hong Kong Andy Hui AP Clients Only 4206272
Actor Andy Hui arrives at press conference to address allegations of infidelity
AP-APTN-1313: Hong Kong Andy Hui 2 AP Clients Only 4206308
Hong Kong music and film star Andy Hui tearful at press conference after reports of affair
AP-APTN-1311: Hong Kong Andy Hui 2 AP Clients Only 4206303
Hong Kong music and film star Andy Hui tearful at press conference after reports of affair
AP-APTN-1221: US CE Radio Play 3 AP Clients Only 4206266
Yungblud, Max and Lauv remember their first time on the radio
AP-APTN-1213: Thailand Dog Rescue Must credit content creator 4206292
Dog rescued while swimming 135 miles off Thailand
AP-APTN-1208: US CE 90s Country Ladies Content has significant restrictions, see script for details 4206277
Country singers name their favorite female singers from the ‘90s
AP-APTN-1110: US La Llorona Premiere AP Clients Only 4206273
'La Llorona' stars react to Notre Dame cathedral fire UPDATED with correct trailer
AP-APTN-1046: US La Llorona Premiere Content has significant restrictions, see script for details 4206224
‘La Llorona’ stars react to Notre Dame fire
AP-APTN-1029: WORLD Notre Dame reax AP Clients Only 4206259
Cher, Maisie Williams, Idris Elba, more, react to fire at Notre Dame
AP-APTN-0954: US Bridal Reem Acra Content has significant restrictions, see script for details 4206255
Reem Acra throws a church wedding with a Madonna soundtrack at bridal fashion week in New York
AP-APTN-0954: US Bridal Phoung My Content has significant restrictions, see script for details 4206257
Vietnamese designer Phuong My challenges tradition with first bridal collection
AP-APTN-0830: US Hadestown Director Content has significant restrictions, see script for details 4206244
The opening of 'Hadestown' marks the only musical directed by a woman
AP-APTN-0732: US Avengers Endgame Content has significant restrictions, see script for details 4206216
‘Avengers: Endgame’ cast bids farewell to the series
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.