కడప జిల్లా బద్వేలు పురపాలిక లో 26 వార్డులు ఉన్నాయి. వనం మనం పేరిట ఈ ఏడాది పది వేల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకోగా అందులో 500 మొక్కలు మొదటి విడతగా నాటామని పురపాలక కమిషనర్ విజయసింహారెడ్డి అన్నారు. అయితే డివైడర్పై నాటిన మొక్కల సంరక్షణకు నోచుకోవటం లేదు. ఫలితంగా వాహనాల నుంచి వెలువడే పొగతో వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. ఆరోగ్య సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి, బద్వేలు పురపాలికను కాలుష్యం బారినుండి రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
సంరక్షణ కరవు.. ఎండిపోతున్న మొక్కలు - ఆరోగ్య సమస్యలు
చెట్లు.. మానవాళికి జీవనాధారం. ప్రాణవాయువు నిచ్చే చెట్లను ఎక్కడా బతకనీయడం లేదు. ప్రభుత్వం ఏటా మొక్కలు మొక్కుబడిగా నాటి వాటి బాధ్యత పూర్తిగా విస్మరిస్తోంది.
కడప జిల్లా బద్వేలు పురపాలిక లో 26 వార్డులు ఉన్నాయి. వనం మనం పేరిట ఈ ఏడాది పది వేల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకోగా అందులో 500 మొక్కలు మొదటి విడతగా నాటామని పురపాలక కమిషనర్ విజయసింహారెడ్డి అన్నారు. అయితే డివైడర్పై నాటిన మొక్కల సంరక్షణకు నోచుకోవటం లేదు. ఫలితంగా వాహనాల నుంచి వెలువడే పొగతో వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. ఆరోగ్య సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి, బద్వేలు పురపాలికను కాలుష్యం బారినుండి రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
Date:04-07-2019
Center:penu konda
Contributor:c.a.naresh
Cell:9100020922
EMP ID :AP10099
విత్తన వేరుశనగ కోసం రైతులు దర్న
అనంతపురం జిల్లా రొద్దం మండలంలో వేరుశెనగ విత్తనాల సరఫరాలో జాప్యం జరుగుతుండటంతో రైతులు రోడ్దెక్కారు.వ్యవసాయశాఖా కార్యలయం వద్దకు రైతులు చేరుకొగా అక్కడ పంపిణి లేదని చెప్పడంతో ఆగ్రహించిన రైతులు పెనుకొండ - ప్రధాన రహదారి భైటాయించి తమకు విత్తనాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.Body:ap_atp_56_04_raithulu_darna_avb_AP10099Conclusion:9100020922