ETV Bharat / state

జగన్​ చిత్రపటానికి బీసీ నేతల పాలాభిషేకం - bc

రాష్ట్ర మంత్రివర్గంలో ఏడుగురు బీసీలకు స్థానం కల్పించినందుకు ముఖ్యమంత్రి జగన్​కు బీసీ సంఘాల నాయకులు ధన్యవాదాలు తెలిపారు.

జగన్​కు పాలాభిషేకం చేసిన బీసీ సంఘ నేతలు
author img

By

Published : Jun 11, 2019, 2:43 PM IST

జగన్​కు పాలాభిషేకం చేసిన బీసీ సంఘ నేతలు

ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి.. బీసీ సంఘాల నేతలు పాలాభిషేకం చేశారు. మంత్రివర్గంలో ఏడుగురు బీసీలకు చోటు కల్పించడంపై ధన్యవాదాలు తెలుపుతూ సంబరాలు చేశారు. కడప జిల్లా బద్వేలులో బీసీ సంఘాల నేతలు ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన ప్రభుత్వం లేదని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గానుగపెంట శ్రీనివాసులు చెప్పారు.

ఇదీ చదవండి

'వాయు' వేగంతో దూసుకొస్తోన్న తీవ్ర తుపాను

Intro:సింహాద్రి అప్పన్న మూడో విడత చందన అరగదీ త ప్రారంభం

Body:విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఈ నెల 17న స్వామివారికి మూడో విడత చందన సమర్పణ జరగనున్నది ఆ సందర్భంగా ఆలయంలో చందన అరగదీసే కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు సుమారు మూడు మణుగుల చందనం 125 కేజీల ను ఈ మూడు రోజులపాటు అరగదీసి పౌర్ణమి ఈ నెల 17న స్వామికి సమర్పించడం ఉన్నారు ఈ సందర్భంగా స్వామిని దర్శించుకోవడానికి 17వ తేదీన అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు ఆలయ వైదికులు ఆలయ సిబ్బంది చందన అరగతీస్తున్నారు

Conclusion:9885303299 భాస్కర్ ర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.