ETV Bharat / state

ఉల్లికి కూలీల కన్నీళ్లు - farmers

కడప జిల్లా, మైదకూరు కె.పి. ఉల్లి కొనుగోలు కేంద్రం వద్ద కూలీల నిరసతో ఉల్లి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఉల్లి రైతులు మూడు రోజుల నుంచి మార్కెట్లోనే పడిగాల్పులు కాస్తున్నారు.

ఉల్లికి కూలీల్ల కన్నీళ్లు
author img

By

Published : Feb 6, 2019, 6:32 PM IST

Updated : Feb 6, 2019, 7:37 PM IST

కడప జిల్లా, మైదుకూరు ఉల్లి రైతులకు కూలీల చిక్కొచ్చింది. హమాలీల నిరసన అసలుకే ఎసరుతీసుకొచ్చింది. తమకు ఇచ్చే కూలీ గిట్టుబాటు కావడం లేదని హమాలీలు ఆందోళనబాటపట్టారు. వారి తిరుగుబాటుతో మొత్తం కొనుగోళ్లే నిలిచిపోయాయి. 3రోజుల నుంచి రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఎన్నో విజ్ఞప్తుల తర్వాత ఈ నెల 1న మార్కెటింగ్​ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి కె.పి ఉల్లి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కాస్త ఉపశమనం లభించిందని భావిస్తున్న తరుణంలో ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది.
ఈ నెల 1 నుంచి కేవలం 30 మంది రైతుల నుంచి 169 టన్నుల సరుకే కొనుగోలు చేశారు. సరిగ్గా ఉల్లి కొనుగోళ్లు ఉపందుకునే సమయానికి హమాలీలు నిరసన ఇబ్బంది పెడుతోంది.
కొనుగోలు కేంద్రంలో నిల్వ పేరుకుపోతుంటే... కూపన్లు పొందిన రైతులు యథావిధిగా సరకు తీసుకొస్తుంటడం ఆందోళనకలిగిస్తోంది. వారిని అధికారులు అనుమతించడం లేదు. ఫలితంగా జాతీయ రహదారిపైనే ట్రాక్టర్లు నిలిచిపోయాయి. ఈటీవీ భారత్‌ రాకతో అధికారులు అప్రమత్తమై చర్యలు ప్రారంభించారు.

ఉల్లికి కూలీల్ల కన్నీళ్లు
undefined

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
COMING UP ON ENTERTAINMENT DAILY NEWS
1200
LONDON_ Giorgio Moroder is heading off on tour and talks disco hits.
1600
LONDON_ Shelly Chopra discusses her movie, 'Ek Ladki Ko Dekha Toh Aisa Laga,' which is the first mainstream lesbian love story Bollywood film.
WEST HOLLYWOOD_ Sofia Vergara discusses her new denim line on sale at Walmart.com.
LOS ANGELES_ A peek at the black wool dress a devastated Marilyn Monroe wore during her teary 1954 press conference announcing her separation from baseball legend Joe DiMaggio, which will go on the auction block next month.
2100
LOS ANGELES_ Sofia Vergara talks about her new design project and the future of 'Modern Family.'
COMING UP ON CELEBRITY EXTRA
SANTA MONICA_ Who was your first crush? Patricia Arquette, Lakeith Stanfield and Patricia Clarkson reveal theirs.
LOS ANGELES_ Alice Eve inspired to produce by 'Replicas' co-star Keanu Reeves.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
NEW YORK_ Matthew Broderick promotes morbid death comedy 'To Dust' at NY premiere.
NEW YORK_ Beto O'Rourke shares stage with Oprah Winfrey.
NEW YORK_ 'Black Panther' star Michael B. Jordan jokes about his finances with Oprah.
Last Updated : Feb 6, 2019, 7:37 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.