కడప జిల్లా కొండాపురం మండలం తాళ్ల పొద్దుటూరు గ్రామంలో గండికోట జలాశయం నీరు చుట్టుముడుతోంది. ఐదు రోజులుగా స్థానికులు ఆందోళన చేస్తున్నా అధికారుల్లో చలనం లేకపోవడం విచారకరం. ఆ గ్రామంలోని బీసీ, ఎస్సీ కాలనీలో నీటమునిగాయి. ఎవరైనా చనిపోతే వారిని ఖననం చేసేందుకు ఆరడుగుల స్థలం లేక కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నాయి.
ఇదీ చదవండి: ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్ల సరఫరాలో జాప్యం