ETV Bharat / state

జాతీయ క్రీడా దినోత్సవం వినూత్నంగా నిర్వహణ - celebrations

కడప జిల్లా జమ్మలమడుగులో జాతీయ క్రీడా దినోత్సవాన్ని టైక్వాండో విద్యార్థులు వినూత్నంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీనివాస డిగ్రీ కాలేజ్ నుంచి గాంధీ కూడలి వరకు విద్యార్థులు ర్యాలీ చేశారు. డీఎస్పీ కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో... గాంధీ కూడలి వద్ద విద్యార్థులు ప్రదర్శించిన పంచెస్, లెగ్ కిక్‌లను స్థానికులు ఆసక్తిగా తిలకించారు.

national-sports-day
author img

By

Published : Aug 29, 2019, 10:29 AM IST

.

జాతీయ క్రీడా దినోత్సవం వినూత్నంగా నిర్వహణ

.

జాతీయ క్రీడా దినోత్సవం వినూత్నంగా నిర్వహణ
Intro:ap_vja_11_evm_problems_tiruvuru_avb

కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గం పరిధిలో మొరాయిస్తున్న ఈవీఎంల కారణంగా పోలింగ్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది కొన్ని చోట్ల అధికారులు పోలింగ్ ప్రక్రియ నిలిపివేయడంతో ఓటర్లు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు మరికొన్ని చోట్ల ఓట్లు వేయకుండానే వెనుదిరిగారు తిరువూరు మండలం విస్సన్నపేట మండలాల్లో దాదాపు 20 వరకు పనిచేయడం లేదని అధికారులకు సమాచారం అందింది


Body:మొరాయిస్తున్న ఈవీఎంఅవస్థలు పడుతున్న ఓటర్లు


Conclusion:విష్ణు తిరువూరు కృష్ణాజిల్లా సెల్ ఫోన్ నెంబర్: 8008574709, 8500544088
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.