ETV Bharat / state

ఆచంట శైవక్షేత్రంలో వరుణ జపం - achanta

పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలోని శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో వరుణ జపం నిర్వహించారు.

ఆచంట శైవక్షేత్రంలో వరుణ జపం
author img

By

Published : Jul 20, 2019, 9:21 PM IST

ఆచంట శైవక్షేత్రంలో వరుణ జపం

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో వరుణ జపం నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిపారు. ఈ సందర్భంగా గోదావరి జలాలతో స్వామివారికి జలాభిషేకం జరిపారు. అనంతరం పట్టాభిషేకం చేశారు. ఆలయ పండితులు శంకరమంచి ఉమామహేశ్వరరావు వీరభద్రరావు ఆధ్వర్యంలో పూజలు జరిపారు. ఇదీ చదవండి :

'మాజీ మంత్రితో నాకు ప్రాణహాని'

Intro:FILE NAME : AP_ONG_45_20_CHIRALA_TEST_FILE_AP10068_SD
CONTRIBUTIR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM) కిట్ నెంబర్ : 748, ఫోన్ : 9866931899, ఎంప్లాయ్ ఐడి : AP10068

Body:చీరాల టెస్ట్ ఫైల్

Conclusion:K.NAGARAJU,CHIRALA(PRAKASAM) కిట్ నెంబర్ : 748, ఫోన్ : 9866931899, ఎంప్లాయ్ ఐడి : AP10068
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.